Friday, April 3, 2015

పుష్కర సేవలు - గోదావరి పుష్కరాలు 2015 రాజమండ్రి - తర్పణ మరియు ఇతర సేవలు - 0 99516 73257





తర్పణ  సేవలు రాజమండ్రి - Tarpanam services Rajahmundry


ఆది పుష్కారాల రోజుల్లో హాజరు కాలేని భక్తుల సౌకర్యార్థం, మా తర్పణ సేవల వివరములు :
అత్యంత పవిత్రమైన ఆది పుష్కర మహత్యము మీకు తెలిసినదే. ఈ 12 రోజులు మన పూర్వీకుల (తాత, ముత్తాతల) ఆత్మలు మనకు దీవనెలు అందిచడానికి భూలోకంలో సంచరిస్తాయి. వాళ్లని సంతృప్తి పరచడానికి, సాంప్రదాయంగా మనం తర్పణం వదులుతాము. ఫలితంగా, పూర్వీకుల ఆత్మలు తృప్తి చెంది, ప్రసన్నులై, మనసార దీవిస్తారు. తర్పణం వదిలిన వాళ్లకి కూడా కష్టాలు, బాధలు, తొలిగిపోతాయి అని నమ్మకం.

పన్నెండేళ్లకొక్కసారి వచ్చే ఈ  పుష్కరానికి, అనివార్య కారణాల వల్ల  హాజరు కాలేని వారి కోసం, మేము తర్పణ సేవలను నిర్వహిస్తున్నాము.

ఆది పుష్కారాల రోజుల్లో తర్పణ సేవల పూర్తి వివరములు : ($150  లేదా రు.9,000)

  • పురోహితులు చేత స్వర్గస్తులైన మీ బంధువులు పేరున, 'కర్త' ద్వారా జల తర్పణం వదులుట (దక్షిణ తో సహా...)
  • ఆది పుష్కరాల పినువెంటనే, పురోహితులకు సామూహిక భోజనం ఏర్పాటు
  • మీ పేరు మీద (..లేదా మీరు సూచించిన వారి పేరు మీద), పురోహితులకు వస్త్రదానం
  • పై వివరించిన మూడు కార్యక్రమాల వీడియో తీసి, మీకు ఆది పుష్కరాల తరువాత అందించబడును
బుకింగ్లు ప్రారంబించబడినాయి



గమనిక:
  • ఈ సారి పుష్కరాలకు తరలి వస్తున్న జనాభా సుమారుగా కోటి పైబడి వుంటుందని అంచనా. దీని మూలంగా ధరలు కూడా ప్రియంగా వుంటాయి.
  • మేము అందించే సేవలకు తగిన ఏర్పాటు  ముందుగా చేసుకుంటున్నాము. మీకు మెరుగైన సేవలు అందించడానికి, మీరు కూడా మా వద్ద ముందుగానే నమోదు చేసుకోవడం మంచిది.
  • మీరు కోరిన సేవలకు, పూర్తి వివరములు మరియు రుసుము అందిన తరువాతనే తగిన ఏర్పాటులు చేయబడును.
  • మా తర్పణ సేవలు పరిమిత సంఖ్యలో వుంటాయి. కావున, మీరు ఎంత త్వరగా మీ వివరములు నమోదు చేసుకోవడం మంచిది. సమిష్టి నమోదు మరీ మంచిది.
  • ఇతర వివరములకు, pushkaratarpanam@gmail.com కు ఈ మయిల్ చేయవచ్చు
రామన్,
3-1-5/AKA /1B/102,
అత్తాపూర్, ఇండియన్ బ్యాంకు వద్ద,
హైదరాబాద్ - 500048
ఫో: 9951673257






https://youtu.be/qJs_Vj-1M8Q
http://www.dailymotion.com/video/x2ls119

Godavari Pushkaralu 2015, Godavari Pushkaralu, godavari pushkaralu dates, godavari pushkaralu history, godavari pushkaram years, godavari pushkaram in 2015, godavari pushkaram dates, Godavari Pushkaralu 2015, Celebration of Godavari Pushkaralu, Godavari, rajahmundry, godavari pushkaram 2015 dates, rajahmundry pushkaralu, endowments, andhrapradesh, bhadrachalam, gautami, gowthami, facilities, sanitation, telangana, basara, khammam, east godavari, kakinada, vijayawada, krishna, pushkar ghat, peaceful happy life, blessings from ancestors, Rituals, Performing Ancestral Pooja, pitru tharpanam, human destiny, find ancestors, ancestral ritual, ancestor ritual, ancestorstarpanam pooja, ancestors tarpanam rituals, ancestors blessings, pushkaratarpanam, pushkaramservices, pushkaram2015, pushkaram2015help, pushkaram2015assist, pushkaramfacility, pushkaram2015solutions, godavaripushkaralu, telugupushkaram, pushkaralu2015, pushkarservices, గోదావరి పుష్కరాలు, గోదావరి పుష్కరం, రాజమండ్రి, తర్పణం, 

No comments:

Post a Comment